Header Banner

ఆ భ‌యం వ‌ల్ల‌నే అదుర్స్ 2 చేయ‌డం లేదంటూ ఎన్టీఆర్ ఆస‌క్తిక‌ర కామెంట్స్! ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు..

  Sat Apr 05, 2025 11:06        Entertainment

జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లో వచ్చిన బిగ్గెస్ట్ హిట్స్ లో 'అదుర్స్' సినిమా ఒకటి. ఈ సినిమాలో తారక్ కామెడీని కూడా పండించారు. బ్రహ్మానందంతో కలిసి తారక్ చేసిన కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. ఈ సినిమా సీక్వెల్ 'అదుర్స్-2' సినిమా కోసం వస్తే బాగుంటుందని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. తాజాగా ఈ అంశంపై తారక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిన్న హైదరాబాద్ లో జరిగిన 'మ్యాడ్ స్క్వేర్' సక్సెస్ సెలెబ్రేషన్స్ కు ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకలో తారక్ మాట్లాడుతూ... ఏ ఆర్టిస్టుకైనా కామెడీ పండించడం చాలా కష్టమని చెప్పారు. అందుకే 'అదుర్స్-2' చేయడానికి భయపడుతున్నానని తెలిపారు. నవ్వించడం గొప్ప వరమని చెప్పారు. 'దేవర-2' సినిమా గురించి మాట్లాడుతూ... ఈ సినిమా ఉండదని చాలా మంది అనుకుంటున్నారని... కానీ 'దేవర-2' కచ్చితంగా ఉంటుందని చెప్పారు. 'దేవర' సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆదరించారని అన్నారు. ఇది అభిమానులు భుజం మీద మోసిన సినిమా అని చెప్పారు. 

 

ఇది కూడా చదవండి: మరో నామినేటెడ్ పోస్టును ప్రకటించిన ముఖ్యమంత్రి! చైర్మన్‌గా ఆయన నియామకం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో మెడిసిన్ మేకింగ్ హబ్.. భారీ పెట్టుబడులతో మెగా ప్రాజెక్ట్! 7,500 మందికి ఉపాధి కల్పన!

 

అమెరికాను వీడొద్దు వెళ్తే రాలేరు.. హెచ్‌1బీ వీసాదారులకు - టెక్‌ దిగ్గజాల అలర్ట్‌! ఉద్యోగుల గుండెల్లో గుబులు..

 

అమెరికాను వీడొద్దు వెళ్తే రాలేరు.. హెచ్‌1బీ వీసాదారులకు - టెక్‌ దిగ్గజాల అలర్ట్‌! ఉద్యోగుల గుండెల్లో గుబులు..

 

ఏపీకి మరో భారీ పెట్టుబడి వచ్చింది.. రూ.5వేల కోట్లతో - ఆ జిల్లాకు మహర్దశ! ప్రత్యక్షంగా, పరోక్షంగా 7,500 మందికి..

 

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. తీసుకున్న కీలక నిర్ణయాలివే.! వారికి గుడ్ న్యూస్..

 

వైసీపీ ఎంపీ అరెస్ట్.. ప్యాలెస్ షేక్! లిక్కర్ స్కాంలో హైకోర్టు కీలక నిర్ణయం..!

 

రూ.119 కోట్లు తప్పుదారిపట్టించిన రోజా.. ఆమె అరెస్టు పక్కా! ఎవ్వరూ ఆపలేరు..

 

రుషికొండ ప్యాలెస్‍పై మంత్రులతో సీఎం చర్చ! కీలక ఆదేశాలు.. సుమారు 400-500 కోట్ల రూపాయలుగా..

 

ఏపీ ప్రభుత్వానికి మరో శుభవార్త.. అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధులు.! రాజధాని నిర్మాణంలో దూసుకుపోవడమే..

 

తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - 100 శాతం ప్రక్షాళన.. టీటీడీ సమీక్షలో సీఎం కీలక ఆదేశాలు!

 

ఏపీ ప్రజలకు పండగలాంటి వార్త.. మరో బైపాస్కు గ్రీన్ సిగ్నల్! ఆ నాలుగు గ్రిడ్ రోడ్లు శాశ్వతంగా.. ఇక స్థలాలకు రెక్కలు?

 

సీఐడీ కస్టడీకి రంగా!… వంశీ గుట్లన్నీ వీడినట్టే.? ఈ కేసులో కీలక పరిణామం..!

 

పార్టీ కార్యకర్తలతో మీటింగ్‌లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! దీని ఆధారంగా నామినేటెడ్, పార్టీలో పదవులు స్పష్టం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #JrNTR #Aadurs2 #JrNTRComedy #Brahmanandam #Tollywood #TeluguCinema #TrivikramSrinivas #MadSquare #Success